Uppalaguptam: కనక దుర్గమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే: మున్సిపల్ ఛైర్మన్ నల్లా శ్రీధర్

Uppalaguptam: ఉప్పలగుప్తం మండలం కూనవరం కనకదుర్గమ్మను అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ నల్లా శ్రీధర్ దర్శించుకుని, తన గెలుపునకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

SURESH, AMALAPURAM
Published on: 6 Nov 2026 3:05 PM IST
Uppalaguptam
X

Uppalaguptam: కనక దుర్గమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే: మున్సిపల్ ఛైర్మన్ నల్లా శ్రీధర్

ఉప్పలగుప్తం: ఉప్పలగుప్తం మండలం కూనవరం కాలవగట్టు వద్ధ కనక దుర్గమ్మ తల్లి ని దర్శించుకున్న అమలాపురం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్ మరియు జనసేన నేతలు.ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో నన్ను గెలిపించిన అమలాపురం పట్టణప్రజలందరికీ

మరియు కూనవరం కనక దుర్గమ్మ తల్లి ఆశీస్సులు వల్ల అమలాపురం నూతన మున్సిపల్ చైర్మన్ గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి కూటమి నాయకులకు, కార్యకర్తలకు నా అభిమానులకు పేరుపేరునా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని నల్లా శ్రీధర్ తెలియజేశారు.ఈ రోజు అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం

కూనవరంలో ప్రధాన రహదారి కాలువ గట్టుపై వెలసిన కనక దుర్గమ్మ తల్లి ని దర్శించుకున్న అమలాపురం మునిసిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్.స్థానిక జనసేన కార్యకర్తలు తో కలిసి దర్శనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో జననసేన సీనియర్ నాయకులు ఆకుల బుజ్జి,అయితా బత్తుల ఉమామ హేశ్వ రరావు,సాపిరెడ్డి సుబ్ర హ్మణ్యం,నాగిరెడ్డి, రాజా,అప్పారావు,జనసేన కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM