Chinturu: చింతూరు-2 ఎంపీటీసీ అభ్యర్థిగా చిచ్చడి మురళి నామినేషన్ దాఖలు

Chinturu: చింతూరు-2 వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థిగా చిచ్చడి మురళి నామినేషన్ దాఖలు. మాజీ జడ్పీటీసీ, ఎంపీపీ బరిలో నిలవడంతో రసవత్తరంగా మారిన స్థానిక పోరు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 21 Oct 2026 8:24 PM IST
Chinturu
X

Chinturu: చింతూరు-2 ఎంపీటీసీ అభ్యర్థిగా చిచ్చడి మురళి నామినేషన్ దాఖలు

చింతూరు: చింతూరు-2 వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థిగా చిచ్చడి మురళి బుధవారం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

మురళి పోటీలో నిలవడంతో వైఎస్ఆర్సిపి విజయం తధ్యమని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. మురళి గతంలో చింతూరు జడ్పిటిసి,ఎంపీపీగా విధులు నిర్వహించారు.

మురళి బరిలో దిగడంతో చింతూరు -2 ఎంపీటీసీ స్థానానికి పోటీ రసవత్తరంగా మారింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR