Chintoor: ఎర్రంపేట టింబర్ డిపోలో ఈ నెల 17న ప్రభుత్వ కలప వేలంపాట!

Chintoor: చింతూరు ఎర్రంపేట ప్రభుత్వ టింబర్ డిపోలో ఈ నెల 17న టేకు, మద్ది, నాన్-టేకు కలప వేలంపాట నిర్వహించనున్నట్లు డిఎఫ్ఓ గరుడ్ సంకేత్ సునీల్ తెలిపారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 14 Oct 2026 8:53 PM IST
Chintoor
X

Chintoor: ఎర్రంపేట టింబర్ డిపోలో ఈ నెల 17న ప్రభుత్వ కలప వేలంపాట!

చింతూరు: చింతూరు మండలం ఎర్రంపేట గ్రామంలోని ప్రభుత్వ టింబర్ డిపోలో ఉన్న టేకు మరియు నాన్ టేకు టింబర్ కు ఈ నెల17వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు చింతూరు డిఎఫ్ఓ గరుడ్ సంకేత్ సునీల్ తెలిపారు.

టేకు 238.921 cmt, మద్ది 32.291 cmt, నాన్ టేకు 1.261cmt అమ్మకానికి సిద్ధంగా ఉంది అన్నారు.కలప కొనుగోలుదారులు ఈ నెల 17న జరిగే వేలంపాటలో పాల్గొనాలని సూచించారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR