Chintoor: వరద ముంపు బాధితులకు మంచినీటి సరఫరా - స్పందించిన ఐటీడీఏ పీవో!
Chintoor: చింతూరులో శబరి వరద ముంపుతో మంచినీటి కొరత. ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్ ఆదేశాలతో గ్రామస్తులకు వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా.
Chintoor: వరద ముంపు బాధితులకు మంచినీటి సరఫరా - స్పందించిన ఐటీడీఏ పీవో!
Chintoor: శబరి వరద వలన ముంపునకు గురైన శబరి ఒడ్డు గ్రామస్తులు మంటినీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.గత ఐదు రోజుల నుంచి శబరి ఒడ్డు వాసులు మంచినీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్ ఆదివారం శబరి ఒడ్డు వాసులకు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి మంచినీటిని అందించడం జరిగింది. సమస్యను గుర్తించి మంచినీటి సరఫరా అందించిన ఐటీడీఏ పిఓకి శబరిఒడ్డు వాసులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.




