Ambajipeta: అంబాజీపేటలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం

Ambajipeta: కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రులో తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి చేలను కలెక్టర్ మహేష్ కుమార్‌తో కలిసి కేంద్ర బృందం పరిశీలించింది.

RAJU, P GANNAVARAM
Published on: 31 Oct 2026 9:21 PM IST
Ambajipeta
X

Ambajipeta: అంబాజీపేటలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం

కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం అంబాజీపేటలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు లో కేంద్ర బృందం పర్యటన.

తుఫాన్ ప్రభావంతో గంగలకుర్రు లో దెబ్బతిన్న వరి చెలను పరిశీలించిన బృందం. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తోపాటు ఉన్నత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర బృందం. పంట పొలాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న కేంద్ర బృందం.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM