Amalapuram: మున్సిపల్ చైర్మన్ రేసులో బీజేపీ నేత మోకా వెంకట సుబ్బారావు!

Amalapuram: అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వానికి బీజేపీ నేత మోకా వెంకట సుబ్బారావు దరఖాస్తు. పార్టీ ఆదేశాల మేరకు సమర్పించినట్లు వెల్లడి. పూర్తి వివరాలు.

SURESH, AMALAPURAM
Published on: 29 Sept 2026 12:13 PM IST
Amalapuram
X

Amalapuram: మున్సిపల్ చైర్మన్ రేసులో బీజేపీ నేత మోకా వెంకట సుబ్బారావు!

Amalapuram: అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వానికై బిజెపి రాష్ట్ర ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు,బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు దరఖాస్తు అందజేశారు.గత కొంతకాలంగా పార్టీ అభివృద్ధి కోసం,స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆయనకు ఈ సారి చైర్మన్ అభ్యర్థిగా అవకాశం దక్కుతుందనే ధీమాతో అనుచరులు,పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పార్టీ నిర్ణయానికి కట్టుబడి అమలాపురం పట్టణాభివృద్ధే లక్ష్యంగా తనకు ఉన్న పరిచయాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం తో ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM