Amalapuram: అమలాపురం 25వ వార్డులో టీడీపీ ఏకగ్రీవ విజయం

Amalapuram: అమలాపురం మున్సిపాలిటీ 25వ వార్డులో వైసీపీ అభ్యర్థి బరి నుంచి తప్పుకోవడంతో టీడీపీ అభ్యర్థి కూరసాల సురేష్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

SURESH, AMALAPURAM
Published on: 21 Oct 2026 4:53 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం 25వ వార్డులో టీడీపీ ఏకగ్రీవ విజయం

అమలాపురం: అమలాపురం 25వ వార్డులో టీడీపీ అభ్యర్థి కూరసాల నాయుడు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.​ అమలాపురం మున్సిపాలిటీలో వైసీపీకి ఊహించని షాక్ ఎదురైంది. పోటీకి ముందే వెనక్కి తగ్గిన వైసీపీ నామినేషన్ విత్‌డ్రా చేసుకుని బరిలోంచి తప్పుకున్న కూరసాల బద్ధజీ.25 వార్డు టిడిపి అభ్యర్థిగా కురసాల సురేష్ నాయుడు ఏకగ్రీవం అవ్వడంతో టిడిపి నేతలు సంబరాలు చేసుకున్నారు.

దీంతో పట్టణంలో వైసీపీ నుండి పోటీ చేసే అభ్యర్థిలు ఒక్కకరిగా డీల పడే పరిస్థితి వచ్చింది.​టీడీపీ అభ్యర్థి నాయుడు ఏకగ్రీవం కావడంతో అమలాపురంలో సంబరాలు జరుపుకున్న కూటమి నేతలు మరియు కార్యకర్తలు. ఈ కార్యక్రమం కూటమి నాయకులు 25వ వార్డ్ సభ్యులు కార్యకర్తలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

​

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM