Amalapuram: అమలాపురంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన ఎంపీ హరీష్ బాలయోగి!
Amalapuram: అమలాపురం 11వ వార్డులో ఎలక్ట్రికల్ సీఎండీతో కలిసి విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించిన ఎంపీ గంటి హరీష్ బాలయోగి. తుఫాను నష్టాలపై పరిశీలన.
Amalapuram: అమలాపురంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన ఎంపీ హరీష్ బాలయోగి!
Amalapuram: అమలాపురం మున్సిపాల్ 11వ వార్డులో నల్ల గార్డెన్స్ ఏరియాలో ఎలక్ట్రికల్ సిఎండి తో కలిసి పనులు పర్యవేక్షించిన ఎంపీ హరీష్ బాలయోగి. కోనసీమ ప్రజలకు అర్నాద్ తుఫాను వల్ల తీవ్రమైన నష్టం తో పాటు ధ్వంసం అయిన విద్యుత్ స్తంభాల ట్రాన్స్ఫార్లను స్వయంగా విద్యుత్ అధికారులతో వివిధ ప్రాంతాలను పర్యవేక్షించిన ఎంపీ హరీష్ బాలయోగి. అమలాపురం పార్లమెంట్ ప్రాంతంలో ఉన్న ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు రక్షణ చర్యలతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎంపీ హరీష్ బాలయోగి.




