Amalapuram: దంగేరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి చింతా అనురాధ ప్రచారం!

Amalapuram: అమలాపురం నియోజకవర్గం కే.గంగవరం మండలం దంగేరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసి అభ్యర్థి చింతా అనురాధ ఎన్నికల ప్రచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్ భాగస్వామ్యం.

SURESH, AMALAPURAM
Published on: 26 Oct 2026 7:51 PM IST
Amalapuram
X

Amalapuram: దంగేరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి చింతా అనురాధ ప్రచారం!

Amalapuram: అమలాపురం నియోజకవర్గం దంగేరు గ్రామంలో వైస్సార్సీపీ విస్తృతస్థాయి ప్రచారంలో దూసుకుపోతున్న జడ్పిటిసి అభ్యర్థి చింతా అనురాధ ఎన్నికల ప్రచారం.

అనురాధమ్మ కు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. కే.గంగవరం మండలంలోని దంగేరు గ్రామంలో మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి గడప గడపకు వెళ్లి,ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన కే.గంగవరం మండలం వైయస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి చింతా అనురాధ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,మాజీ ప్రజా ప్రతినిధులు,వైయస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM