Amalapuram: పరమట సావిత్రి మృతికి నివాళులర్పించిన చినరాజప్ప

Amalapuram: సమనస మాజీ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ తల్లి సావిత్రి మృతికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. కుటుంబ సభ్యులకు పరామర్శ.

SURESH, AMALAPURAM
Published on: 21 Sept 2026 9:08 PM IST
Amalapuram
X

Amalapuram: పరమట సావిత్రి మృతికి నివాళులర్పించిన చినరాజప్ప

అమలాపురం: అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ మాజీ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ మాతృమూర్తి పరమట సావిత్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ సందర్బంగా మాజీ ఉపముఖ్యమంత్రి ప్రస్తుత పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప,నిమ్మకాయల జగ్గయ్య నాయుడు పరమట సావిత్రి చిత్రపటానికి నివాళ్లు అర్పించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.ఈ సందర్బంగా పరమట శ్యామ్ కుమార్ మరియు వారి సోదరులను పరామర్శించారు.

శ్యామ్ కుమార్ కుటుంబ సభ్యులును పరామర్శించిన వారిలో అమలాపురం రూరల్ మండల జడ్పీటీసీ సభ్యులు పందిరి శ్రీహరి రామ్,జనసేన నాయకులు అయితాబత్తుల ఉమామహేశ్వరరావు,వెంకట కృష్ణారావు,పేరూరు మాజీ సర్పంచ్ దాసరి అరుణా డేవిడ్,వన్నె చింతలపూడి మాజీ సర్పంచ్ నక్కా రాజారత్న నాగవేణి కృష్ణ,కామనగరువు మాజీ సర్పంచ్ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్,కరెళ్ళ సూరిబాబు,అక్కిశెట్టి సత్తిబాబు,తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM