Amalapuram: బొడసకుర్రులో టీడీపీకి షాక్ వైఎస్సార్‌సీపీలో చేరిన 10 మంది
Amalapuram: అమలాపురం నియోజకవర్గం బొడసకుర్రులో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన 10 మంది గ్రామస్థులు. కండువా కప్పి ఆహ్వానించిన ఇన్‌చార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్.
Amalapuram: బొడసకుర్రులో టీడీపీకి షాక్ వైఎస్సార్‌సీపీలో చేరిన 10 మంది
అమలాపురం: అమలాపురం అసెంబ్లీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ సమక్షంలో టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బొడసకుర్రు గ్రామానికి చెందిన పలువురు గ్రామ ప్రజలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డా.శ్రీకాంత్.
వైఎస్ఆర్సిపి పార్టీలో తీర్థం పుచ్చుకున్న వారిలో బొడసకుర్రు గ్రామానికి చెందిన బొమ్మిడి శ్రీనుబాబు,కోలా గోవింద్,బొమ్మిడి జయరాజు,బొమ్మిడి సత్యవేణి,బొమ్మిడి అనసూర్య తెలుగుదేశం పార్టీ వీడి వైస్సార్సీపీ నియోజకవర్గ అసెంబ్లీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




