Amalapuram: అమలాపురం మున్సిపల్ పీఠం కూటమి కైవసం: నల్లా శ్రీధర్ ఘనవిజయం!
Amalapuram: అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి అభ్యర్థి నల్లా శ్రీధర్ కైవసం చేసుకున్నారు. విజేతలకు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అభినందనలు తెలిపారు.
Amalapuram: అమలాపురం మున్సిపల్ పీఠం కూటమి కైవసం: నల్లా శ్రీధర్ ఘనవిజయం!
అమలాపురం: అమలాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్న నల్లా శ్రీధర్ కి మరియు అత్యధిక వార్డుల్లో జయకేతనం ఎగురవేసిన కూటమి కౌన్సిలర్లందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆనంద్ రావు.
అమలాపురం అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మార్గదర్శకత్వంలో అమలాపురంను అన్ని రంగాల్లోనూ మరింత ముందుకు తీసుకెళ్దాం అని నల్లా శ్రీధర్ కొనియాడారు.




