Allavaram: వీఆర్‌ఏల సమ్మెకు మాజీ ఎంపీ చింతా అనురాధ మద్దతు
Allavaram: అల్లవరంలో 13వ రోజుకు చేరిన వీఆర్‌ఏల సమ్మెకు మాజీ ఎంపీ చింతా అనురాధ, అసెంబ్లీ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు.
Allavaram: వీఆర్‌ఏల సమ్మెకు మాజీ ఎంపీ చింతా అనురాధ మద్దతు
Allavaram: 13వ రోజుకు చేరుకున్న వీఆర్‌ఏల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి,పే స్కేల్ అమలు చేయాలనే న్యాయమైన డిమాండ్లతో అల్లవరంలో వీఆర్‌ఏలు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎంపీ చింతా అనురాధ,అసెంబ్లీ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్
వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ డా.పినిపే శ్రీకాంత్,ఇళ్ల శేషారావు,చెల్లిబోయిన రమేష్,గుత్తుల రాజు,మాజీ సర్పంచ్ సాపే ధర్మరాజు,తిక్క ప్రసాద్ అంబటి శ్రీను తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




