Allavaram: బోడసకుర్రులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా శ్రీకాంత్ ప్రచారం
Allavaram: అంబర్‌పేట లేదా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం బోడసకుర్రులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున డాక్టర్ పినిపే శ్రీకాంత్ విస్తృత ప్రచారం.
Allavaram: బోడసకుర్రులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా శ్రీకాంత్ ప్రచారం
అల్లవరం: అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామ ఎంపీటీసీ 2 అభ్యర్థి కోలా నాగలక్ష్మి మరియు జడ్పీటీసీ అభ్యర్థి పాటి శ్రీరామ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం పాల్గొన డా.పినిపే శ్రీకాంత్.
అమలాపురం నియోజకవర్గంలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈరోజు అల్లవరం మండలం బొడసకుర్రు గ్రామంలో అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ డా.పినిపే శ్రీకాంత్ విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థినీ కోలా నాగలక్ష్మి ని మరియు జెడ్పీటీసీ అభ్యర్థిని పాటి శ్రీరామ్ ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ గ్రామ ప్రజలను,ఓటర్లను తనదైన శైలిలో ఆకర్షిస్తూ ఆత్మీయంగా కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు శ్రీకాంత్.ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




