Amalapuram: బాస్కెట్‌బాల్ విజేతలకు బహుమతులిచ్చిన ఎంపీ హరీష్ బాలయోగి

Amalapuram: విజయవాడలో జరిగిన 51వ సబ్ జూనియర్ నేషనల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుకల్లో విజేతలకు అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి బహుమతులు అందజేశారు.

SURESH, AMALAPURAM
Published on: 4 Oct 2026 8:57 PM IST
Amalapuram
X

Amalapuram: బాస్కెట్‌బాల్ విజేతలకు బహుమతులిచ్చిన ఎంపీ హరీష్ బాలయోగి

Amalapuram: ఈ రోజు విజయవాడలో జరిగిన, ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రతిష్టాత్మకమైన 51వ సబ్ జూనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్ లో విజేతలకు బహుమతుల ప్రదానం కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొన్నారు. బాస్కెట్ బాల్ ఆటలో ఉత్తమ ఆట తీరును కనబరిచిన విజేతలకు హరీష్ బాలయోగి శుభాకాంక్షలు తెలియజేశారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM