Samantha: సమంత సీమంతం వేడుక.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్!

Samantha: స్టార్ హీరోయిన్ సమంత సీమంతం వేడుక ఘనంగా జరిగింది.

Arun Chilukuri
Published on: 15 Sept 2026 2:39 PM IST
Samantha
X

Samantha: సమంత సీమంతం వేడుక.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్!

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సీమంతం వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సమంత స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

సామ్ పోస్ట్ చేసిన సీమంతం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు మరియు నెటిజన్లు ఆమెకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వచ్చే డిసెంబర్‌లోనే సమంత పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.