Vaishnavi Chaitanya: ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టిన 'బేబి' బ్యూటీ వైష్ణవి చైతన్య..!
Vaishnavi Chaitanya: 'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య ఏడాదిన్నర గ్యాప్ తర్వాత 'ఎపిక్' మూవీతో వస్తోంది.
Vaishnavi Chaitanya: ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టిన 'బేబి' బ్యూటీ వైష్ణవి చైతన్య..!
Vaishnavi Chaitanya: 'బేబి' సినిమాతో ఓవర్ నైట్ యూత్ ఐకాన్‌గా మారిపోయిన టాలెంటెడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఆ తర్వాత 'లవ్ మీ', 'జాక్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన విజయం దక్కలేదు. దాదాపు ఏడాదిన్నర పాటు సుదీర్ఘ విరామం తీసుకున్న ఆమె, ఇప్పుడు సరికొత్త కంటెంట్‌తో 'ఎపిక్' (EPIC) మూవీ ద్వారా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
తాజాగా శుక్రవారం ఘనంగా జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకకు వైష్ణవి చైతన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రెడిషనల్ లుక్‌లో చాలా అందంగా, స్టైలిష్‌గా మెరిసిపోతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన అద్భుతమైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్యాప్ తర్వాత వైష్ణవి నుంచి వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.



















