Markapuram: మార్కాపురం 7వ వార్డులో వైసీపీ అభ్యర్థి గోలమరి కుమారి విజయం
Markapuram: మార్కాపురం మున్సిపాలిటీ 7వ వార్డు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోలమరి కుమారి 31 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థిపై కౌన్సిలర్‌గా ఘన విజయం సాధించారు.
Markapuram: మార్కాపురం 7వ వార్డులో వైసీపీ అభ్యర్థి గోలమరి కుమారి విజయం
మార్కాపురం: మార్కాపురం: మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో 7వ వార్డును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 7వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి గోలమరి కుమారి తన సమీప ప్రత్యర్థిపై 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మార్కాపురం మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులకు గాను మూడు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 37 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు అనంతరం 7వ వార్డులో వైసీపీ అభ్యర్థి గోలమరి కుమారి విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది.




