Yerragondapalem: ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
Yerragondapalem: యర్రగొండపాలెంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
Yerragondapalem: ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
యర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలో టౌన్ ప్రెసిడెంట్ కందూరి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు.. అనంతరం మహాత్ముని సేవలు గుర్తు చేసి అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ జీవించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఒంగోలు మూర్తి రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి జడ్పీటీసీ చేదూరి విజయ్ భాస్కర్ , ప్రకాశం జిల్లా సెక్రెటరీ కొప్పర్తి ఓబుల్ రెడ్డిపుల్లల చెరువు మండల పార్టీ అధ్యక్షులు దోమకాల వెంకటేశ్వర్లు విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ సూరే రమేష్ , కందూరి గురు ఇమ్మడిశెట్టి సత్యనారాయణ సంతోష్ వాదంపల్లి మాజీ సర్పంచ్ పబ్బిశెట్టి శ్రీనివాసులు ,జక్కా సుబ్బారావ్ , సూరే వెంకట ప్రసాద్ , సూరే వెంకట స్వామి మొగిలి సుబ్బారావు , గోళ్ళ కృష్ణా రావు ,రైతు విభాగం అధ్యక్షులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ,ఒంగోలు సుబ్బారెడ్డి ,సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ సయ్యద్ జబివుల్లా ప్రకాశం జిల్లా సెక్రెటరీ సింగ ప్రసాద్ ,ST సెల్ రాములు నాయక్ వాణిజ్య విభాగం సూరే శ్రీనివాసులు ,మాజీ సర్పంచ్ అరుణా భాయ్ రాష్ట్ర మహిళా నాయకురాలు సరళా ఆర్య వైశ్య ముఖ్య నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహాత్మునికి నివాళి అర్పించారు.




