Yerragondapalem: వై.పాలెంలో రూ.20 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
Yerragondapalem: యర్రగొండపాలెంలో పల్లె పండుగ 3.0 కింద రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ పనులకు టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు.
Yerragondapalem: వై.పాలెంలో రూ.20 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా: యర్రగొండపాలెం పట్టణంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల పనులకు రూ.20 లక్షలతో నిధులు కేటాయించారు. ఈ పనులకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిట్యాల వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




