Prakasam: సంతనూతలపాడు: కారులో ఓటర్లకు పంచే రూ.50 వేలు సీజ్!
Prakasam: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.50 వేల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.
Prakasam: సంతనూతలపాడు: కారులో ఓటర్లకు పంచే రూ.50 వేలు సీజ్!
Prakasam: చీమకుర్తి 23 వ వార్డ్ లో ఓటర్లకు గ్లాంజా కారులో కూర్చుని డబ్బులు పంచుతున్న. మద్దులూరి బాల సుబ్రహ్మణ్యం జవహర్ హాస్పిటల్ లో కాంపౌండర్ మరియు కొణతం సురేష్ రెడ్డి సాక్షి రిపోర్టర్ ముండ్లమూరు అను వారి నుండి .50 వేలు రూపాయలను గ్లాంజా కారును స్వాధీన పరుచుకున్న పోలీసులు. చీమకుర్తి సీఐ దాసరి ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.




