Uppugunduru: తీవ్ర విషాదం ఊర చెరువులో దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
Uppugunduru: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు ఊర చెరువులో ఈతకు దిగి ఆరో తరగతి విద్యార్థులు విశాంత్ బాబు, చైతన్య మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Uppugunduru: తీవ్ర విషాదం ఊర చెరువులో దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
ఉప్పుగుండూరు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో గల ఊర చెరువు లొ ఈతకు దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు మృతి
మృతి చెందిన బాలురు విశాంత్ బాబు.. చైతన్యగా గుర్తింపు. మృతి చెందిన బాలురు ఆరో తరగతి చదువుతున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరణ.




