Prakasam: సంతనూతలపాడులో ఎంపీటీసీ అభ్యర్థి విక్రమ్ తారబాయి నామినేషన్!

Prakasam: సంతనూతలపాడు MPDO కార్యాలయంలో MPTC అభ్యర్థి విక్రమ్ తారబాయి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 23 Oct 2026 5:40 PM IST
Prakasam
X

Prakasam: సంతనూతలపాడులో ఎంపీటీసీ అభ్యర్థి విక్రమ్ తారబాయి నామినేషన్!

Prakasam: MPP అభ్యర్థి నామినేషన్ పాల్గొన్న ఎమ్మెల్యే సంతనూతలపాడు మండలం MPP అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు మండలంలోని ఎనికపాడు మరియు సంతనూతలపాడు-1 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి విక్రమ్ తారబాయి నామినేషన్ కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో భారీ ర్యాలీగా వెళ్లి సంతనూతలపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థితో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ లో అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్, మండల నాయకులు పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam