Giddalur: గిద్దలూరు జడ్పీటీసీలో టీడీపీ విజయం: చేరెడ్డి శ్రీలక్ష్మి గెలుపు

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేరెడ్డి శ్రీలక్ష్మి వైసీపీ అభ్యర్థి భవ్యశ్రీపై 12,898 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 7 Nov 2026 4:07 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు జడ్పీటీసీలో టీడీపీ విజయం: చేరెడ్డి శ్రీలక్ష్మి గెలుపు

మార్కాపురం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గం లోని మూడు జడ్పిటిసి లకు కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపు, గిద్దలూరు జడ్పిటిసి స్థానానికి రెండవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి.

గిద్దలూరు జడ్పిటిసి వైసిపి అభ్యర్థి భవ్యశ్రీ పై టిడిపి అభ్యర్థి చేరెడ్డి శ్రీలక్ష్మీ 12,898 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు, 6 జడ్పిటిసిలలో మూడు జడ్పిటిసిలు ఏకగ్రీవం కాగా, 3 జెడ్పిటిసిల ఫలితాలు ఈ రోజు వెల్లడి అయ్యాయి, ఆరు జడ్పీటీసీ స్థానాలలో 5 టీడీపీ,1 జనసేన పార్టీ కైవసం చేసుకున్నాయి.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU