Santhanuthalapadu: చీమకుర్తి మండలంలో బోణీ కొట్టిన టీడీపీ!

Santhanuthalapadu: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం నిప్పట్లపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మువ్వా సంధ్య 160 ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 7 Nov 2026 12:39 PM IST
Santhanuthalapadu
X

Santhanuthalapadu: చీమకుర్తి మండలంలో బోణీ కొట్టిన టీడీపీ!

Santhanuthalapadu: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో MPTC ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. నిప్పట్లపాడు MPTC స్థానంలో టీడీపీ అభ్యర్థి మువ్వా సంధ్య 160 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. మండలంలో వెలువడిన తొలి ఫలితంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam