Markapuram: మార్కాపురం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ముందంజ!
Markapuram: మార్కాపురం మార్కెట్ యార్డ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ముందంజ.
Markapuram: మార్కాపురం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ముందంజ!
Markapuram: మార్కాపురం మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ముందంజలో కొనసాగుతోంది.
కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు దగ్గరుండి పరిశీలించారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులకు పలు సూచనలు చేశారు.




