Giddalur: గిద్దలూరు 10వ వార్డులో టీడీపీ కూటమి అభ్యర్థి హోరాహోరీ ప్రచారం!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 10వ వార్డు టీడీపీ కూటమి అభ్యర్థిగా లోక్కు రాజమ్మ విస్తృత ప్రచారం నిర్వహించారు.
Giddalur: గిద్దలూరు 10వ వార్డులో టీడీపీ కూటమి అభ్యర్థి హోరాహోరీ ప్రచారం!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పట్టణంలోని 10వ వార్డులో టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ లుక్కు రమేష్ తల్లి లోక్కు రాజమ్మ గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరియు కృష్ణ కిషోర్ ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో ఆమె ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను నేరుగా కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో 10వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.




