Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ!

Chimakurthy: ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9:30 గంటల సమయానికి 16.21 శాతం పోలింగ్ నమోదైంది.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 1 Nov 2026 9:53 AM IST
Chimakurthy
X

Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ!

Chimakurthy: చీమకుర్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.

ఓటు వేసేందుకు క్యూలైన్లలో వేచి ఉంది 9:30 వరకు 16:21 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు మహిళలు, పురుషులు. ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam