Singarayakonda: మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ హౌస్ అరెస్ట్!
Singarayakonda: ప్రకాశం జిల్లా సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Singarayakonda: మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ హౌస్ అరెస్ట్!
Singarayakonda: సింగరాయకొండ క్యాంపు కార్యాలయం లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. నామినేషన్ చివరి రోజు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలలో భాగంగా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలిపిన పోలీసులు.
పోలీసులు కూటమి నాయకులకు కొమ్ము కస్తున్నారన్న విమర్శించిన సురేష్. కూటమి ప్రభుత్వం ఓటమి భయం తోనే వైసీపీ అభ్యర్ధులను నామినేషన్ అడ్డుకొని బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నారని మంత్రి స్వయంగా పోలీసుల సాయంతో అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సురేష్ ఆరోపించారు.




