Singarayakonda: సింగరాయకొండలో మురాసు తుపాను ధాటికి ఎగసిపడుతున్న అలలు
Singarayakonda: మురాసు తుపాను ప్రభావంతో సింగరాయకొండ పాకాల తీరంలో 40 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం. భయం గుప్పెట్లో మత్స్యకారులు, సహాయం కోసం ప్రభుత్వం వద్ద వినతి.
Singarayakonda: సింగరాయకొండలో మురాసు తుపాను ధాటికి ఎగసిపడుతున్న అలలు
సింగరాయకొండ: సింగరాయకొండలో మురాసు తుఫాను ప్రభావంతో అల్లకల్లోలంగా మారిన సముద్ర తీరం. తుఫాను ప్రభావంతో 40 మీటర్ల మేరా ముందుకు వచ్చిన సముద్రం.
ఐదు మీటర్ల మేర ఎగసిపడుతున్న రాకాసి అలలు. తుఫాను రాత్రి తీరం దాటి అవకాశం ఉన్నందున భయం గుప్పెట్లో మత్స్యకార కుటుంబాలు.
ఈ రాత్రి గడిస్తే చాలంటూ బిక్కుబిక్కుమంటున్న మత్స్యకారులు ప్రభుత్వం తుఫాను తీరం దాటిన అనంతరం తమను వెంటనే ఆదుకోవాలని తుఫాను సాయం అందేలా చూడాలని వినతి.
తుఫానులు వచ్చినప్పుడలా ప్రాణాలు కుప్పట్లో పెట్టుకొని ఉండాల్సి వస్తుందని అంటున్న పాకల మత్స్యకారులు..




