Chimakurthy: చీమకుర్తి టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా సిద్ధ సుధాకర్ నామినేషన్!
Chimakurthy: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా సిద్ధ సుధాకర్ భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు!
Chimakurthy: చీమకుర్తి టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా సిద్ధ సుధాకర్ నామినేషన్!
Chimakurthy: తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా సిద్ధ సుధాకర్ నామినేషన్. సంతనూతలపాడు నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీ చీమకుర్తి.
చీమకుర్తి మున్సిపాలిటీలో ఈరోజు భారీ ర్యాలీతో చైర్మన్ అభ్యర్థిగా సిద్ధ సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు.
మీ యొక్క కార్యక్రమానికి మాజీ మంత్రి తనయుడు సిద్ధ సుధీర్ బాబు మరియు సిద్ధ కుటుంబ సభ్యులు, మున్సిపాలిటీలోని 28 మంది అభ్యర్థులు మరియు పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.




