Parchur: పర్చూరు జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా షేక్ మీరాభి!

Parchur: పర్చూరు జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా షేక్ మీరాభి పేరును ఖరారు చేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. బాపట్లలో నామినేషన్ దాఖలు చేసిన మీరాభి.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 23 Oct 2026 8:29 PM IST
Parchur
X

Parchur: పర్చూరు జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా షేక్ మీరాభి!

పర్చూరు: పర్చూరు మండల జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా పర్చూరుకు చెందిన షేక్ .మీరాభి భర్త షేక్ షంషుద్దీన్ పేరును ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా పర్చూరు మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా షేక్ .మీరాభి బాపట్లలో నామినేషన్ దాఖలు చేశారు

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala