Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ పోలింగ్లో ఓటు వేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్!
Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్. 13వ వార్డు పాత పంచాయతీ కార్యాలయంలో ఓటు వేసిన ఎమ్మెల్యే.
Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ పోలింగ్లో ఓటు వేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్!
Chimakurthy: చీమకుర్తి మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న సంఘనూతలపాడు ఎమ్మెల్యే. ఈరోజు పాత పంచాయతీ కార్యాలయంలో 13వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్.




