Racharla: పాలకవీడు సర్పంచ్ బరిలో తోడికోడళ్లు.. ఆసక్తికర పోరు
Racharla: మార్కాపురం జిల్లా రాచర్ల మండలం పాలకవీడు సర్పంచ్ బరిలో తోడికోడళ్లు; టీడీపీ మద్దతుతో మంచం గుర్తుపై అల్లోపోన్స్, వైసీపీ మద్దతుతో కత్తెరపై సమాధానమ్మ పోటీ.
Racharla: పాలకవీడు సర్పంచ్ బరిలో తోడికోడళ్లు.. ఆసక్తికర పోరు
రాచర్ల: మార్కాపురం జిల్లా,, గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం పాలకవీడు గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడికోడళ్లు సర్పంచ్ పదవి కోసం ఎన్నికల బరిలో నిలిచారు. TDP మద్దతు అభ్యర్థిగా బద్దీటి అల్లోపోన్స్ మంచం గుర్తుపై పోటీ చేస్తుండగా, YCP మద్దతు అభ్యర్థిగా బద్దీటి సమాధానమ్మ 'కత్తెర గుర్తుతో తలపడుతున్నారు.
ఒకే ఇంటికి చెందిన ఇద్దరు మహిళలు ప్రత్యర్థులుగా పోటీ పడుతుండటంతో గ్రామంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది.




