Prakasam: సంతనూతలపాడులో ఘనంగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ!

Prakasam: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో 504 మందికి రూ.3,05,47,268 కోట్ల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ అందజేయనున్నారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 30 Sept 2026 1:49 PM IST
Prakasam
X

Prakasam: సంతనూతలపాడులో ఘనంగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ!

Prakasam: ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కింద మంజూరైన 504 మంది లబ్ధిదారులకు సుమారు రూ.3,05, 47,268 కోట్ల రూపాయల విలువైన CMRF చెక్కులను సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్ అందజేయనున్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొనలని కోరుచున్నాము. ప్రతి ఒక్కరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేయబడింది. ఎమ్మెల్యే గారి కార్యాలయం సంతనూతలపాడు నియోజకవర్గం.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam