Chimakurthy: చీమకుర్తిలో కార్డన్ సెర్చ్, 14 బైకులు స్వాధీనం!

Chimakurthy: ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో సీఐ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని 14 బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 3 Oct 2026 8:47 AM IST
Chimakurthy
X

Chimakurthy: చీమకుర్తిలో కార్డన్ సెర్చ్, 14 బైకులు స్వాధీనం!

Chimakurthy: చీమకుర్తి CI ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 6 నుండి 7.30 PM వరకు పట్టణ పరిధిలోని గరికమిట్ట ఏరియాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు

ఈ తనిఖీల సమయంలో పలు సరైన ధ్రువపత్రాలు లేని 14 బైకులను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

చీమకుర్తి పట్టణ పరిధిలోని గరికమిట్ట ఏరియాలో శనివారం ఉదయం సీఐ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు

ఈ కార్డెన్ సెర్చ్ లో చీమకుర్తి SI సంపత్ కుమార్, సంతనూతలపాడు SI అజయ్ బాబు, మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam