Prakasam: పెదపవనిలో దారుణం: చికిత్స కోసం వచ్చిన మహిళపై ఆర్ఎంపీ అఘాయిత్యం!
Prakasam: ప్రకాశం జిల్లా పెదపవనిలో దారుణం: చికిత్స కోసం వచ్చిన వివాహితపై ఆర్ఎంపీ నజీర్ అత్యాచారం చేసినట్లు ఆరోపణ. భర్తను బయటకు పంపి అఘాయిత్యం.. కేసు నమోదు చేసి విచారణ.
Prakasam: పెదపవనిలో దారుణం: చికిత్స కోసం వచ్చిన మహిళపై ఆర్ఎంపీ అఘాయిత్యం!
Prakasam: పెద్ద పవని గ్రామంలో వైద్యం చేయించుకోవడానికి వచ్చిన మహిళపై అత్యాచారాన్ని కి పాల్పడిన RMP నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. లింగసముద్రం మండలం పెదపవని విలేజ్ లో ఆర్ఎంపీ డాక్టర్ నజీర్ మహిళ ఆరోగ్యం నలతగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయని తన భర్తతో కలిసి ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది.
మెడిసిన్ తీసుకో రమ్మని భర్తను బయటికి పంపి ఆమెకుఇంజక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలుఆరోపణ దీనిపై పోలీసులకు ఫిర్యాదు.. విచారణ చేపట్టిన పోలీసులు.




