Prakasam: ప్రకాశం జిల్లాలో మురుసు తుఫాన్ బీభత్సం: స్తంభించిన రవాణా!
Prakasam: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో మురుసు తుఫాన్ బీభత్సం. ఒంగోలు-కర్నూలు ప్రధాన రహదారిపై విరిగిపడిన చెట్లు, ట్రాఫిక్ పునరుద్ధరిస్తున్న పోలీసులు.
Prakasam: ప్రకాశం జిల్లాలో మురుసు తుఫాన్ బీభత్సం: స్తంభించిన రవాణా!
Prakasam: సంతనూతలపాడు గ్రామ పరిధిలో రాష్ట్ర ప్రధాన రహదారిపై విరిగిపడ్డ భారీ వృక్షాలు. మురుసు తుఫాన్ బీభత్ చాలా సృష్టిస్తుంది పెద్ద పెద్ద ఈదురు గాలులు వర్షంతో అష్టదిగ్బంధం చేసింది.
సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో పెద్ద చెరువు మలుపు వద్ద మైనంపాడు క్రాస్ రోడ్డు వద్ద ఒంగోలు కర్నూలు రోడ్డుపై తుఫాను గాలుల వలన భారీ వృక్షం పడినందున ట్రాఫిక్ నిలిచిపోయింది. సంతనూతలపాడు పోలీసు సిబ్బంది చెట్లని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.




