Chimakurthi: చీమకుర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అధికారులు!

Chimakurthi: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం: చీమకుర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె. విజయ, మద్యం అక్రమ రవాణాపై దిశానిర్దేశం.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 15 Oct 2026 5:54 PM IST
Chimakurthi
X

Chimakurthi: చీమకుర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అధికారులు!

Chimakurthi: చీమకుర్తి పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎలక్షన్ కమిషనర్ జారీ చేసిన మున్సిపల్ ఎలక్షన్స్ మరియు ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్ నోటిఫికేషన్ మేరకు.

ప్రకాశం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ K. vijaya మేడమ్ మరియు అసిస్టెంట్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఒంగోలు గారు ఈ రోజు చీమకుర్తి ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ visit చేసి ఎలక్షన్ సందర్భంగా అనధికారికంగా మద్యం సరఫరా, మద్యం అమ్మకాలు మరియు మద్యం రవాణా అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలను మరియు స్టేషన్ నందు పెండింగ్ కేసులను విచారణ పూర్తి చేయవలెనని తగు సూచనలు జారీ చేయడమైనది .

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam