Prakasam: ఒంగోలు వైసీపీ మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్

Prakasam: ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 15 Oct 2026 9:39 PM IST
Prakasam
X

Prakasam: ఒంగోలు వైసీపీ మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్

ప్రకాశం జిల్లా: ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మేయర్ అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఒంగోలు రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

నగరంలో పార్టీ బలోపేతం, మేయర్ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుప్పం ప్రసాద్ అభ్యర్థిత్వంతో ఒంగోలు నగర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.