Giddalur: నల్లబండ బజార్‌లో ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ జేవీ నారాయణ ఇంటింటి ప్రచారం!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జేవీ నారాయణ నల్లబండ బజార్‌లో విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 25 Oct 2026 1:39 PM IST
Giddalur
X

Giddalur: నల్లబండ బజార్‌లో ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ జేవీ నారాయణ ఇంటింటి ప్రచారం!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు భారతీయ జనతా పార్టీ ఎన్ డి ఏ కూటమి బలపరచిన గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జె వి నారాయణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలను కలుస్తూ అభివృధి కి పట్టం కట్టి విజయాన్ని అందించాలని ప్రజలను కోరుతూ నల్లబండ బజార్ లో ఇంటింటికి తిరిగి పార్టీ నాయకులులతో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పి శెట్టి ఉదయ్ శంకర్,మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట, రామాంజనేయులు,రాష్ట్ర మైనారిటీ మోర్చా సభ్యులు షేక్ ఖాదర్ వలి, షఫీ,బాదుల్లా,పాండు, మట్టే మళ్ల పుల్లయ్య,బాదం కిషోర్ అర్థవీడు మండల అధ్యక్షులు, రాచర్ల మండల అధ్యక్షులు దూదేకుల మహేష్,బెస్టవారిపేట మండల అధ్యక్షులు,పెద్దారవీడు మండల అధ్యక్షులు కడియం రామయ్య,నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU