Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు విస్తృత శిక్షణ తరగతులు!

Chimakurthy: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు. 28 వార్డులు, 31 పోలింగ్ కేంద్రాలకు రూట్ ఆఫీసర్ల కేటాయింపు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 31 Oct 2026 10:39 AM IST
Chimakurthy
X

Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు విస్తృత శిక్షణ తరగతులు!

Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎలా నిర్వహించాలో సూచనలు చేస్తున్న ఎలక్షన్ ఆఫీసర్, చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు కలవు. 28 వార్డులకు 31 పోలింగ్ కేంద్రాలు కలవు.

మున్సిపల్ ఎన్నికల్లో లలో ఎలా విధులు నిర్వహించాలి ఓటర్ల పట్ల ఎలా ప్రవర్తించాలి నిజమనిబంధనలు తెలియచేస్తున్న ఆఫీసర్. 31 పోలింగ్ కేంద్రాలకు ఐదు రూట్లుగా విభజించి రూట్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తున్న ఎలక్షన్ ఆఫీసర్.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam