Prakasam: విద్యార్థులతో కలిసి స్టడీ అవర్ పరిశీలించిన అధికారులు!

Prakasam: సంతనూతలపాడు ఎస్సీ హాస్టల్‌ను ఎంపీడీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి స్టడీ అవర్ పరిశీలించి, వారితో అల్పాహారం చేశారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 26 Sept 2026 9:09 AM IST
Prakasam
X

Prakasam: విద్యార్థులతో కలిసి స్టడీ అవర్ పరిశీలించిన అధికారులు!

Prakasam: సంతనూతలపాడు గ్రామం లో Sc హాస్టలను Mpdo సందర్శించారు. విద్యార్థులతో కలిసి స్టడీ అవర్ ను పరిశీలిస్తూ, వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో హాస్టల్ ప్రాంగణంలో పారిశుద్ధ్య సిబ్బంది చేత పూర్తిగా శుభ్రపరిచి బ్లీచింగ్ చల్లించడమైనది.

విద్యార్థులతో కలిసి అల్పాహారం వారితోపాటు తీసుకోవడం జరిగింది గత సంవత్సరం గ్రామపంచాయతీ మరియు నా పర్సనల్గా 25,000/- రూపాయలతో చేసిన పనులు,

అనగా మోటార్ నుండి పైప్ లైన్ ,వాటర్ ట్యాంక్ , బాత్రూం లకుపైప్ లైన్, మరియు టాప్స్ ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు కూడా బాగా వర్కింగ్ లో ఉన్నాయి.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam