Vellalacheruvu: వెల్లలచెరువులో వైఎస్సార్ విగ్రహావిష్కరణ: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి!
Vellalacheruvu: సంతమాగులూరు మండలం వెల్లలచెరువులో వైఎస్సార్ విగ్రహాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. కార్యకర్తలపై కేసులు పెట్టినా వైఎస్ జగన్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
Vellalacheruvu: వెల్లలచెరువులో వైఎస్సార్ విగ్రహావిష్కరణ: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి!
వెల్లలచెరువు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ లో పాల్గొనిన వైవి సుబ్బారెడ్డి , మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , ఆళ్లc అయోధ్య రామిరెడ్డి , నందిగం సురేష్ , అద్దంకి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ ,
రానున్న ఎన్నికల్లో ప్రతి బూత్ లెవెల్ ఉన్న చోట వైఎస్ఆర్ సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నామన్నారు కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో విఫలమైందన్నారు. వైసిపి నేతలపై కార్యకర్తల పై కేసులు పెట్టిన వారికి అండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు అద్దంకిలో చింతలపూడి అశోక్ కుమార్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.




