Prakasam: చీమకుర్తిలో కారుమంచి మేజర్ కాలువ పునరుద్ధరణ పనులు ప్రారంభం!
Prakasam: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో రూ.2.60 కోట్లతో చేపట్టిన కారుమంచి మేజర్ కాలువ పునరుద్ధరణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు.
Prakasam: చీమకుర్తిలో కారుమంచి మేజర్ కాలువ పునరుద్ధరణ పనులు ప్రారంభం!
Prakasam: చీమకుర్తిలో కారుమంచి మేజర్ కాలువ పునరుద్ధరణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ మరియు ఎన్ ఆర్ ఐ నల్లూరి వెంకట శేషయ్య.
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ద్వారా రెండు కోట్ల 60 లక్షల రూపాయలతో కాలువ పునరుద్ధరణ పనులు పూర్తి చేయడం జరిగింది. రామతీర్థం జలాశయం నుండి కారుమంచి మేజర్ కాలువ ద్వారా చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల పరిధిలోని 18 గ్రామాలకు త్రాగు, సాగునీరు అందుతుంది.




