Addanki: అన్నా క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి భోజనం చేసిన మంత్రి గొట్టిపాటి!

Addanki: అద్దంకి అన్నా క్యాంటీన్‌ను సందర్శించి ప్రజలతో కలిసి భోజనం చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. రూ.5 లకే నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని వెల్లడి.

Kolla Singaiah, Addanki
Published on: 9 Sept 2026 5:22 PM IST
Addanki
X

Addanki: అన్నా క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి భోజనం చేసిన మంత్రి గొట్టిపాటి!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం లోని అన్న క్యాంటీన్ ను సందర్శించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. అన్న క్యాంటీన్ లో ప్రజలతో కలిసి మంత్రి భోజనం చేశారు. మంత్రి భోజన నాణ్యత గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

అన్న క్యాంటీన్ ను పేదవాడి ఆకలి తీర్చేందుకు టీడీపీ తీసుకొచ్చింది అని మంత్రి చెప్పారు. కేవలం రూ. 5 లకే నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు మూడు పూట్ల అందిస్తున్నామన్నారు. పేదవాడి కడుపునింపే అన్న క్యాంటీన్లను గత వైసిపి ప్రభుత్వం మూసివేసింది అని మంత్రి గొట్టిపాటి చెప్పారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story