Markapuram: మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్ కుమార్!

Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 Nov 2026 2:33 PM IST
Markapuram
X

Markapuram: మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్ కుమార్!

Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, పోలీసుల బందోబస్తు, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ పంకజ్ కుమార్ మీనా సూచించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM