Markapuram: మార్కాపురంలో నేడు పోలీస్ పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ పంకజ్!
Markapuram: మహర్నవమి ప్రభుత్వ సెలవు పురస్కరించుకుని అక్టోబర్ 19న మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) రద్దు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Markapuram: మార్కాపురంలో నేడు పోలీస్ పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ పంకజ్!
మార్కాపురం జిల్లా: మహర్నవమి పండుగ సందర్భంగా ప్రభుత్వం అక్టోబర్ 19న సెలవు ప్రకటించిన నేపథ్యంలో, మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, IPS తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని ఎస్పీ కోరారు.




