Markapuram: సతీమణితో కలిసి ఓటు వేసిన ఎన్డీఏ అభ్యర్థి మల్లికార్జునరావు!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డులో తన సతీమణి రాధికతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జునరావు.
Markapuram: సతీమణితో కలిసి ఓటు వేసిన ఎన్డీఏ అభ్యర్థి మల్లికార్జునరావు!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జునరావు తన సతీమణి, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధికతో కలిసి పట్టణంలోని 5వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా వక్కలగడ్డ మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని పేర్కొన్నారు.




