Markapuram: మార్కాపురంలో పెళ్లి రోజే ఓటు హక్కు వినియోగించుకున్న వరుడు!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో పెళ్లి రోజే తన ఓటు హక్కును వినియోగించుకున్న నూతన వరుడు గన్నవరం అశోక్. ప్రజాస్వామ్య బాధ్యతను చాటిన ఘటన.
Markapuram: మార్కాపురంలో పెళ్లి రోజే ఓటు హక్కు వినియోగించుకున్న వరుడు!
Markapuram: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతూ నూతన వరుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 11వ బ్లాక్‌లోని 2వ పోలింగ్ బూత్‌లో గన్నవరం అశోక్ వివాహం జరిగిన రోజే ఓటు వేశారు. పెళ్లి సందడిలోనూ ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించి పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




